చిరుగాలికి కదలాడే చిగురాకై వసంతం,
వెన్నెల్లో విరబూసేను మౌనంగా ఈ నిమిషం,
వచ్చీ రాక ముందే ఆహ్లాదపు వసంతం,
పొడి ఆకుగా రాలిపోనీ నీ లోని విషాదం.
నీ లోని నువ్వు నిన్ను పలకరించే సమయం,
నీ కోసం నువ్వే జీవించే ఏకాంతం.
పూల పాన్పు పై పడుకుంటే సుఖం నిశ్శబమై ,
పలికించదు మనోభావం సంగీతమై ,
ప్రతి ఒక్కరి జీవితము శశి రూపమే,
ప్రేమ నిండినపుడు అది అగ్ని జ్వాలమే.
అలాగా పొంగింది నీకై నా కలవరం.
ఇసుకై మిగిలింది చిరునవ్వుల మౌనం.
తడి ఆరని కన్నుల్లో వెల్లువైన స్నేహం,
పొడి బారిన మనసుకు పోసినది ప్రాణం.
పొంగి పారే నీటి రంగు కాదు జలధి లోని నీలం.
పెదవి పైన నవ్వే కాదు నీ మనసులోని భారం.
2.
చినుకు చినుకు జారక ముందు అధొ పెద్ద మేఘం,
ఈ చోటకు రాక ముందు నాదీ ఓ జీవితం.
ఎగిరి ఎగిరి చేరుకోక ఎదుట వున్న గమ్యం,
వేచి చూస్తూ అలిసిపోయా ఎదను తొలిచిన గాయం
పొంచి ఉన్న పెను ముప్పును గమనించక ధ్యేయం
ప్రేమకై పరుగు తీస్తూ మరిచాను సమయం.
మనసారా కోరుకున్న నీ తోటి స్నేహం
మతి పోయి మరిచాను నడిచి వచ్చిన దూరం.
నడి రేయిలో గుర్తు రాదా నా మధురమైన కావ్యం.
నడవలేక నాతో వదిలిపోయావ నా ప్రియమైన నేస్తం.
3.
తెలంగాణా సీమంధ్ర అనే విభజనలకు ఇదా సమయం
రెక్కలు చరిచే చైతన్య విపంచికి కాదా ఇది తొలి భంగం.
చేరువై ఎగసే అలను మింగేయద ఈ తీరం.
బలహీన పరిచే సమస్యను అనిచేయదే ఈ ప్రభుత్వం
నేటి భగీరధుని చివరి స్వాషను తుఫాను చేసిన సమరం.
ముద్ద దిగాక మూగ పోయెను విధ్వంస విద్యార్ధి సంఘం.
రాలిపోయిన పువ్వు పైన కొడవలేత్తుటే న్యాయం
అంటూ వేటు పై వేటు వేసెను రాజకీయపు స్వార్ధం.
ఏ బియ్యం ఏ కారం తిని వచ్చేనాట ఈ ధైర్యం.
పోమ్మనుతకు పొగ పెట్టుటకు మీ బాబు లిచ్చిరా అధికారం?
4.
పొంగే ప్రతి ఆశకు నివురు కప్పిన నిప్పుకు
తెలిసెన మలి గమ్యం, నీదేనా సరి మార్గం?
తారాలి ఎగసిన ప్రతి ప్రాణం చేరదుగా ఆ స్వర్గం.
వరాళి కురిసిన అవకాసం అందుకోనీయదు నీ గర్వమ్ .
శ్రమ చేసిన కార్మికుడిని గుర్తించదు ఈ సంఘం
శ్రమ పదనిదే ఘనత పొందదు ఏ ప్రభుత్వం
శ్రమే నీ గమనం
శ్రమ ఏ నీ గమ్యం శ్రమ లోనే జననం
శ్రమలోనే మరణం శ్రమే నీ విశ్వాసం శ్రమకు గెలుపు అంకితం.
శ్రమను చేసి సాధించ్తు ఏ నీకు ఉన్న మార్గం
చెడును చీల్చి చెందాడుతయే మిగిలిన కార్యం.
కలకాలం నిలువలేదు కాళరాత్రి చేరుపలేదు నీ విజయానందం
కన్నులలో నిలువలేదు కనురెప్పను దాటలేదు మరనాతికిరణం
మార్పు అనే జనవాయువే ప్రకృతి ప్రాణం గాలికైనా నీరుకైన నీకైనా ఇదే ప్రధమ సూత్రం
భావములో భవ్యముగా తెలాదుట జీవన సూత్రం
ఆకలితో మరణించే కాపారట మన విశ్వానికి సర్వం.
చేరామ ఆదామ ఎరుగని జీవన సూత్రం.
అడుగడుగ ఆలోచనే మన పాలిటి శాపం
పరుగులు తీసే ఏ ముల్లుకు తెలియదే తన కదలిక జననం
ఇరుకులలో ఏ మనసుకు తెలియదే ఈ ప్రకృతి సూత్రం.
ఎదగని ప్రతి పసి మనసును దోచేస్తే వేగం
పలికెన్ వేలిగేయన్ తన కళలను చూసే ఈ తీయని భావం
ఎగసిన ఓ సంద్రం
చరిత్ర చదివిన శాస్త్రం
చేర్చుకోదు మేఘం
అది నిర్మలాన్కితం
ఎందుకట కరివేపాకు చిరువేపకు మొదలు లేని బేధం
కావ అవి భూమాతకు సన్నిహిత సంతానం
అక్కున చేర్చుకుంది నాగరికతను విషసర్పం
ఇక ఏలుతుంద చీకటి తన ఇష్టా రాజ్యం
ఏ నాగరికతః చెప్పెను ఈ చినుగు బట్టల పాతం
ఏ శాస్త్రం నేర్పెను రోజుకోకరి సావాసం
ఉన్న ప్రతి వస్తువు పై కలిగే వ్యామోహం
తనను ముసుగుగా చేస్తే సిగ్గు పడద స్నేహం
ఇంనేలకు కనుగొంద ఈ జనన మరణ రహస్యం
పంచభూతాలను చేర్చి మనిషిని చేయగలదా శాస్త్రం
తల వంచకు విశ్వం ఇది ప్రధమారంభం
మేలుకో ప్రతి హృదయం పోల్చుకో నీ కద్జనం
ఎవరంతిరి మారదని సమాజం ఇదే ఆ వసంతపు ఆగమనం
ప్రతి తొక్క వ్హుక్క తరిగి వచ్చి చుదాలత మన స్నేహం
యతి మార్చకుండా రాయలేను నీ ఈ కావ్యం
కొమ్మకు విరిసే ప్రతి చిగురు ఆహ్వానించే ఆ వసంతం
చసి ఆనందించేందుకు నాకు కావలి ఓ నేస్తం
చిరుజల్లులో తొలి వేకువ రవి కిరణమై నీ అందం
సడి లేని సంద్రాన ఎగిరే చేపయే నీ జ్ఞానం
కావలి నాకు నువ్వు ఓ ప్రియ నేస్తం
పోవాలి రోజు వారి జీవ యాంత్రికం.
నీ వెళ్ళు తాకి మైమరవగా పూవులకు సంతోషం
అరికాళ్ళు సోకి వనమాఎను బీత బారిన భవనం.,
ఊహకు దూరంగా మాటల తీరంగా సాగే ఈ కలం
నిను చూసి జగం మరిచి రాయలత కావ్యం
జరిగే ఉంటుంది నీ జననం
చేరే ఉంటావు ప్రతి గమనం
పంచిస్తావా నీ చిరు స్నేహం
తరించి పోతుంది పరుగుల యవ్వ నం
ఇది ఓ పనికి రాణి హృదయం
మెరుగు దిద్ది పోయి దీనికి ప్రాణం
కలవరపడకు కలతలు చెందకు ఓ నేస్తం
అడుగడుగునా తోడుంటే అందిస్తా స్వర్గం
వస్తున్నవ నా వైపు నీ కోసమే నా ఎదురుచో
5
చెప్పి చెప్పకు ఊధరగోత్తకు గజిబిజి మాటలు
మునిగి తేలవు ఏ సంద్రములో ఇనుప మూతలు
విరవడానికి కరవడానికి కోటలేత్తు మాటలు
ఆచరించగా చుసుకున్తావే రాహు కేతు కాలాలు
ఉప్పెనలో కొట్టుకు పోతాయి గాలిపతపు మాటలు
ఉవ్వేతున నిలిచుంటాయి ఆచారపు నాతులు
మర్రి చెట్టుకి మంచి మనిఒశికి కుధరదురా పోలిక
గొంతు ఎత్తి గేయమాడుతకు ఎందుకంత కోరిక
ఊదేయకు కొవ్వోతి పలల్కకు భాశోత్తి
తిత్తి తీసి ఆరబెట్టు వృధా చేస్తే ఇంధనాన్ని
తుక్కు రేపి తరిమి కొట్టు పారనిస్తే విశాజలాన్ని
పోగొట్టుకుంటే తిరిగి రాదూ ఏ ఇంధనం
సొంత తయారికి పనికి రాదూ ఈ దానం
ఆపి వేయి అవసరానికి ఎక్కువైనా రూపాలు
అవి చేయక ఉరుకుంటే పెరిగినట్టే పాపాలు
ఆశయాలు కాకూడదు దార్జన మార్గాలు
అశేష కొరకే ఎత్తుతావు ఎన్నో వేల జన్మాలు
వృధా చేయకు విద్యుత్తు
ఇదే పరుడి కొరకు నీ తొలి విత్తు

We weren't meant to be, the affection was unorthodox.
O flower untouched by a bee, I was the cunning fox.
O flower untouched by a bee, I was the cunning fox.
I feel the guilt, feel the pain, excuse my existence.
I wish I could make it rain, the tears of repentance.
I wish I could make it rain, the tears of repentance.
But I can't cry or talk it out, ain't no pals here,
I'll silence with my clout, ain't no near and dear.
I'll silence with my clout, ain't no near and dear.
I wish it was all a dream. we would wake up again.
But no life is just a meme, there's no ridding the pain.