ముళ్ళపూడి బుడుగు నీవు, బంగారపు తొడుగు నీవు, వామనుని అడుగు నీవు.
పిచ్చి పెంచే పిడుగు నీవు, వానలోన గొడుగు నీవు, కన్నె పిల్లకు మడుగు నీవు.
(మడుగు లో కాలుజారేదరు)
రాజమౌళి ఈగ లాగ, మురళినాధుని వేలు లాగ, చిట్టిగున్నావ్ పోట్టిగున్నావ్.
ధూల్పేట మాంజ లాగ, కత్తి కట్టిన పుంజు లాగ, ముట్టిచూడగ గట్టిగున్నావ్.

ఓ సినీ జ్ఞాన భండారి, నీ గుండె గోదారి...
ఓ మూల గది జీవా, కదిలే కామెడీవి నీవా...
ఓ నిత్య స్నాన అధికారి, నిన్ను మొహిన్తును ప్రతి నారి...
ఓ కాకినాడ వాస, మమ్మల్ని మైమరపిన్తును నీ యాస...
బాబు గోపి, ఇదిగో నీకు నా కాపీ, ను మెచ్చితే నేను హ్యాపీ, మెచ్చకపోతే పో రా పాపి.